Wednesday, 1 July 2020

Meeting Minutes

డియర్ మెంబర్స్!
ఈరోజు సెబ్ కమీషనర్ గారు, డైరెక్టరు గారు అన్ని అసోసియేషన్ల వారితో కమీషనర్ కార్యాలయం, విజయవాడలో సమావేశం నిర్వ హించారు.

 ముఖ్య అంశాలు:
  1. మొత్తం స్టేషన్ల సంఖ్య 208, మొత్తం యూనిట్ల సంఖ్య 29 గాని ఉంచుతారు. అయితే స్టేషనుకు 3 లేదా 4 మండలాలు ఉండేలా వీలైనంత వరకు మార్చుతారు.
  2. ప్రస్తుతం ముందు స్ట్రక్చరు ఫైనలైజేషన్ చేయబోతున్నారు.
  3. ప్రస్తుతం చిన్న చిన్న మార్పులు చేసి భవిష్యత్తులో మరిన్ని మార్పులు తీసుకు వస్తారు.
  4. నాలుగు జోన్లకు నోడల్ డీసీలు ఉంటారు.
  5. స్టేషన్లను క్రైంనునబట్టి A, B కేటగిరీలుగా విభజించి స్టాఫ్ ను కేటాయించుతారు.
  6. అనవసరమైన చెక్పోస్టులు లేదా మొబైల్ పార్టీలను తొలగించి ఆ స్టాఫ్ ను స్టేషన్లులో సర్దుబాటు చేసే అవకాశం ఉంది.
  7. హెడ్క్వార్టర్స్ లో డాక్యుమెంటేషన్, టెక్నికల్, అడ్మిన్ వింగులతో కూడిన స్పెషల్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
  8. జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇంటెలిజెన్స్ టీంలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
  9. మనం ప్రస్తావించిన అంశాలు
    • వెహికల్స్
    • డెప్యుటేషన్ అలవెన్స్
    • కాన్ఫిస్కేషన్
    • గ్రేవ్ క్రైం రీ క్లాసిఫికేషన్
    • నామెన్క్లేచర్
    • బదిలీలు
    • చట్టాలకు సంబందించి నోటిఫికేషన్లు
మొదలైన అంశాలు

బి.నరసింహులు,
President
APPEEOA, Vja

2 comments:

  1. A point regarding mutual transfers from SEB to Excise or From Excise to SEB will be continued or not, might have also represented in the today's discussion between CPE and Station union.

    ReplyDelete

Diary 2026 - About APPEEOA

  The information pertaining to this section is under compilation and will be notified shortly.